దేవాలయములకు ,పెద్దలను ,వ్రుద్దులను ,స్వాములను ,గురువులను ,దంపతులను ,జ్యోతిషులను ,కొత్తగా పుట్టిన పిల్లలను ,కొత్త దంపతులను ,గర్బినులను ,చిన్న పిల్లలను చూసేoదుకు వెళ్ళే సమయములో ఖాళీ చేతులు అంటే ఏమి తేసుకోకుండా వెళ్ళకూడదని శాస్త్రంలో నియమం ,పెద్దలు చేప్పుతారు .దేవాలయంలోకి వెళ్ళిన సమయములో దేవుడిని చూసేoదుకు ఒట్టి చేతులతో వెళ్ళితే మన పనులు కూడా అసంతృప్తిగా ఉంటాయి .అంటే పనులేవి పూర్తిగావు .అందుకే పండు,కొబ్బరికాయ ,పూలు తదితర పూజా సామగ్రిని తెసుకొనే వెళ్లి పూజా చేయిస్తే మన మనస్సుకు కూడా సంతోషం కలుగుతుంది
ఏ పండును తెసుకొని వెళ్లి నివేద్య్యం చేయిస్తే ఎ ఫలితం
1.అరటె పండు నివేద్య్యంగా ఉంచితే ....ఇస్తార్ధ సిద్దికలుగుతుంది
2.చిన్న అరటె (యా లక్కి అరటె )నివేద్య్యంగా ఉంచేతే ....నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి .త్వరగా పనులు పుర్తిఅవుతాయి
3.అరటె పండు రసాయనం (గుజ్జు )నివేద్య్యం ద్వార -అప్పుల బాధ తొలగిపోతుంది .రావలసిన డబ్బు తిరిగి వస్తుంది .నస్ట్ట పోయిన నగదును పొందీ అవకాశం ,రాధనుకున్న నగదు తిరిగి వస్తుంది ,ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టిన తిరిగి వస్తుంది .పెళ్లి శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది .హత్తర్తుగా నగదు మంజురు ఆయె చేతికి వస్తుంది
4.పూర్ణఫలం /కొబ్బరికాయ దేవునికి నివేద్య్యంగా పెడితే ...పనులు త్వరగా సులభంగా అవుతాయి .మనం మనసు పెట్టిన విధంగానే పనులు నెరవేరుతాయి .అన్ని పనులు దిగ్విజయంగా జరుగుతాయి .పనిచేసి పెట్టేవారు మంచి స్నేహితులగా పనిచెసే పెడతారు .ఫై అధికారుల నుంచి ఎటువంటి సమస్స్యలు రావు
5.సపోటా పండును నివేద్య్యంగా పెడితే .......అమ్మాయిని చూసి వెళ్ళినవారు ఒప్పుకునేoదుకు అలస్స్యం చేస్తున్న లే దా సంభందం చేసుకొనీoదుకు నిరాకరించిన ,ఇతరుల మధ్యవతిత్వంద్వార ప్రయతిన్న్చిన అబ్బాయి తరపువారు నిరాకరిస్తే సపోటా పండును దేవునికి నివేద్య్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలు ఉన్న తొలగిపోతాయి
6.దేవునికి కమల పండును నివేద్య్యంగా పెడితే ..... పనులు చేసే పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులు నిలిచిపోతే ,కమలపండును దేవునికి నివేద్య్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వార అయ్యే పనులు పుర్తిఅవుతాయి
దేవునికి మామిడి పండును నివేద్య్యంగా ఉంచేతే ....
ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి సమస్యలు లేకుండా వస్తుంది
గృహ నిర్మాణానికి రావలసిన అప్పు సకాలంలో రాకపోతే మేరు ఎవరికిన నగదు చెల్లించవలసిన సమయములో చేతీ లో డబ్బు లేకపోతే శ్రీ మహాగణపతికి మామిడి పండు నివేద్య్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికి పంచితే మీకు రావలసిన నగదు సకాలంలో వచ్చి చేరుతుంది
చిటిల వ్యవహారంలో నస్థాన్ని అనుభవిస్తే అటువంటివారు శ్రీ మహాగణపతి హోమాన్ని చేసే పూర్నహుతికి మామిడి పండును నివేద్య్యంగా ఇస్తే మీకు రావలసిన నగదు త్వరగా వస్తుంది
నమ్మించి మోసం జరిగినప్పుడు మామిడి పండుతో పాటు దేవునికి అభిషేకం చేసేన తేనలో కలిపి నివేద్య్యంగా పెట్టి అందరికి పంచి మీరు కుడా తినాలి .దేంతో మీకు మోసం చేసేన జనం క్షమాపణాలు చేప్పి మీ నగదును మర్యాదగా తెసుకొని వచ్చి ఇస్తారు
రజస్వల అవ్వని ఆడ పిల్లలకు మామిడి పండును మరియు అంజూర పండును దేవునికి నివేద్య్యంగా పెట్టి ,ప్రసాదంగా పంచితే అటువంటి వారు దేవుని అనుగ్రహంతో రజస్వల అవుతారు .ఎటువంటి సమస్స్యలు రావు
8.దేవునికి అంజూర పండును నివేద్య్యంగా పెడితే ఎటువంటి ఫలితం దక్కుతుంది
దేవునికి అంజూర పండును నివేద్య్యంగా పెట్టి ప్రసాదంగా పంచితే అటువంటి వారికీ ఆరోగ్య భాద తొలగుతుంది
లోబిపి ఉన్నవారు గణపతికి అంజూర పండును నివేద్య్యంగా పెట్టి ప్రసాదాన్ని తీoటి లోబీపి సాధారణ స్తితికి వస్తుంది
లోబిపి వల్ల కాళ్ళలో నొప్పి వస్తుంటే అంజూర పండును దేవీ దేవాలయాలలో పూజ చేయీoఛి సుమంగళిలకు తాoభూలoతో కలిపి రోగ నివారక సంకల్పాన్ని చేప్పుకొని దానం చేస్తే లో బీపి సాధారణ స్టితికి వస్తుంది .కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.ఎవరి పేరిట పూజా సంకల్పాన్ని చేస్తామో వారు ప్రసాదాన్ని తినకూడదు
లో బిపితో బాగా నిరసించి పోయిన వారు అంజూర పండును శ్రీ గణపతికి నివేద్య్యంగా పెట్టి 21 రోజుల పాటు సేవ చేసే తీర్థం ,ఫల ప్రసాదాలను సేవిస్తే భవిషత్తులో ఆరోగ్యం ఎప్పుడు చెడిపోదు .చాల బాగా కోలుకొంటారు
దేవునికి నేరేడు పండ్లతో నివేద్య్యం పెడితే
ఎవరికితే బాగా నీరసం ,నిస్సత్తువ ఉంటుందో అటువంటి వారు నేరేడు పండును దేవునికి నివేద్య్యంగా పెట్టి ప్రసాదాన్ని తేoటే జబ్బులు దూరం అయీ ఆరోగ్యమంతులుగా తయారుఅవుతారు
నేరేడు పండును శ్రీ శనైచ్చార స్వామికి నివేద్య్యంగా పెట్టి ప్రసాదాన్ని తీoటే వెన్ను నొప్పి ,నడుం నొప్పి ,మోకాళ్ళ నొప్పులు నయం అవుతాయి
పూజా చేసేన తరువాత నేరేడు పండును బ్రహ్మాణునికి దానం చేస్తే రోగ భాదలు కలుగవు
నేరేడు పండును శ్రీ శనైచ్చార స్వామికి ప్రియమైన నల్ల నువ్వులతో కలిపి దానం చేస్తే శని భాదలు ఉండవు
నేరేడు పండును దేవుని పేరిట పూజించి బిచ్చగాళ్ళకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు
భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే మీకు ఎప్పుడు మృస్థాన్న భోజనం లబిస్తుంది
నేరేడు పండును పుణ్యస్టలాలలో యోగ్య బ్రహ్మాణులకు తాంభూలాo సమేతంగా దానం చేస్తే భూదానం చేసేనంత ఫలితం లబిస్తుంది
నేరేడు పండును రోజుకొక్కటి చొప్పున తేoటె వైదులనుంచి దూరంగా ఉండవచ్చు
దేవునికి పనస పండుని నివేద్య్యంగా పెడితే
అన్ని కష్టాలు తొలగిపోతాయి
అన్ని రోగాలు నివారించబడుతాయి
శత్రువులు అందరు తొలగిపోతారు
దేవునికి యాపిల్ ను నివేద్య్యంగా పెడితే
శ్రీమంతులు అవుతారు
రాజ గౌరవం ప్రాప్తిసుంది
దరిద్రం తొలగిపోతుంది
దేవునికి ద్రాక్ష పండును నివేద్య్యంగా పెడితే
మిత్రులతో కూడా జరగని పనులను మేరె చేసుకొని జయం సాదిస్తారు
ద్రాక్ష పండ్లను దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయి
ద్రాక్ష పండును దేవునికి నివేద్య్యంగా పెట్టి చిన్న పిల్లలకు ఇచ్చి తరువాత పెద్దలకు పంచితే సుఖం సంతోషం ఎప్పుడు ఉంటాయి
దేవునికి జమపండ్లను నివేద్య్యంగా పెడితే లబించే ఫలితం
దేవుని పూజకు జామపండును నివేద్య్యంగా పెడితే జేవితంలో రాజ గౌరవం ,అందరినుంచి సత్త్కారాలు లబిస్తాయి
శ్రీగణపతికి జామపండును నివేద్య్యంగా పెడితే గ్యాస్ట్రిక్ ,ఉదర సంభతిత వ్యాధులు నయం అవుతాయి
దేవి ఆలయానికి జామకాయను నివేద్య్యంగా పెట్టి సుమంగళిలకు పండ్లను అందిస్తే చక్కర వ్యాధి తగ్గిపోతుంది
జమపండ్లను పెళ్ళికాని అమ్మాయులు చేతి మీదుగా పూజా చేయిoచి సుమంగళిలకు తాంభూలం ఇస్తే అబ్బాయి తరపు వారు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకొనేoదుకు అంగీకరిస్తారు
జమపండ్లను గౌరిపుజకు ఉపయోగించి నివేద్య్యంగా ఉంచిన పూజించి తేoటె మనస్సులోని కోరిక నెరవేరుతుంది .
జమపండ్లను దుర్గాదేవికి దీప నమస్కారాలు చేసే సమయములో నివేద్య్యంగా చేసే పిల్లలు లేని వారికీ ఇస్తే సంవత్సరం లోగా సంతానం అవుతుంది
ధన్వంతరి హోమంలో పుర్నాహుతికి జమపండ్లను వేస్తె చెక్కర వ్యాధి దీర్గకాలం నుంచి నయం కానీ వ్యాధులు వయం అవుతాయి
పిల్లలకు జమపండ్లను శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నివేద్య్యంగా పెట్టి వచ్చిన దంపతులకు తేనేoదుకు ఇస్తే దాంపత్యంలో కలహాలు తొలగిపోతాయి
సంకష్ట హర గణపతికి జమపండ్లను నివేద్య్యంగా పెట్టి బ్రహ్మణులకు తాంభులంతో కలిపి దానం చేస్తే ఆరోగ్యభాగ్యం దేహంలో నీరసం తొలగిపోతుంది
రుద్రాభిషేకం సమయంలో జమపండ్ల రసాన్ని కమల పండ్లు రసాలతో దేవునికి అభిషేకం చేసే ఇతరులకు పండును తేనేoదుకు ఇస్తే నిదానంగా జరుగుతున్నా పనులు మీ మనస్సుకు ఇష్టమైన రీతిలో త్వరగా జరుగుతాయి
తాంభూలంతో పాటు జమపండ్లను సంకల్ప సమేతంగా పూజ చేసే దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం జరిపి ప్రాద్దన చేసి దేవునికి కుడివైపు నుంచి ప్రాద్దిస్తే వ్యాపారంలో అధిక లాభం కలుగుతుంది
No comments:
Post a Comment