భక్ష్య ప్రసాదం



                                         . వీటిని నివేద్ద్యంగా దేవునికి అందించటం ద్వార సిద్దించే శుభాలు గురించి చూద్దాం .

                దేవునుకు లడ్డులను నివేద్ద్యంగా ఉంచితే ఇంటిలో శుభకార్యాలు జరిగి అంతా శుభమే జరుగుతుంది

  దేవుని వడల హారాన్ని లేదా గారేలను నివేద్ద్యంగా పెడితే ఇంట్లో అన్ని కలహాలు నివారణ అవుతాయి .మనసు కుడా స్తిరంగా ఉంటుంది .

          దేవునుకి దోసను నివేద్ద్యంగా పెడితే ఇంట్లో శాంతి ఉంటుంది .ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది .ఇంటిలో ఎవరికీ అయీన నిద్ర రాకుండా చక్కగా నిద్రపడుతుంది .

          దేవునుకి బెల్లం దోసను నివేద్ద్యంగా ఉంచితే ఇంటిలో చక్కర వ్యాధి ఉన్నవారు త్వరగా కోలుకొంటారు .చదువుకొనే వారికి విద్య చక్కగా అబ్బుతుంది .మంచి జ్ఞాపకశక్తీ వస్తుంది .

                దేవునుకి శనగపిండి లడ్డు నివేద్ద్యంగా బరువైనలోహాలు ,ఇనుపవ్యాపారం చేసేవారికీ వ్యవరం వృద్ది చేoదుతుంది .

        దేవునికి చేగోదిలను నివేద్ద్యంగా ఉంచితే ఇంటిలో చాల రోజులుగా నిలిచి ఉన్న పనులు వేగంగా జరుగుతాయి .

 దేవునుకి బొబ్బట్లు నివేద్ద్యంగా ఉంచితే ఇంటిలో కుజ దోషాలు నివారణ కలిగి త్వరగా వివాహాలు జరుగుతాయి .

దేవువుకి అప్పాలు లేదా అరిసేలను నివేద్ద్యంగా ఉంచితే పెద్దల పాపాలు తొలగిపోతాయి .

దేవునుకి  రవ్వలడ్డు నివేద్ద్యంగా ఉంచితే ఆలోచనలు  వల్ల కలిగే తలనొప్పి ,కంటికి సంభందించిన మంటలు ,ఎదనోప్పి ,అధిక రక్త పోటు సాధారణ స్టితికి వస్తాయి .

       

No comments:

Post a Comment