లేపన ప్రసాదం


లేపన ప్రసాదంలో పలు రకాలు ఉన్నాయి

   1.తైల లేపనం

   2.నవనీత లేపనం

   3.అన్నలేపనం

   తైల లేపనం

              మూల విగ్రహ దేవునికి నూనే రాయటం అని అర్ధం .మహారాష్ట్రలోని  శని సింగాణాపుర  ఊరిలో శిలారూపి మూల రూప శనిశ్వరునికి దర్శించుకునేoదుకు  వెళ్ళే భక్తులు స్వామికి తైలాభిషేకం చేయిoచే వాడుక ఉంది

                     తిరునళాణార్లోని  శనిశ్వరస్వామికి  తైలాభిషేకం చేయిoచే ,ప్రసాద రూపంగా తైలాన్ని ఇస్తారు .స్వామికి తైల లేపనంతో అన్ని కష్ట్టాలు తొలగిపోతాయి .ఇటువంటి ప్రసాదాలకు తైల ప్రసాదాలని పిరు

    ఈ ప్రసాదాలాతో  అన్ని కష్ట్టాలు తొలగిపోతాయి .మరియు స్వామి అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది

తైల లేపనం చేసిన నూనేను ఏమి చేయాలి

ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో అటువంటి వారు తైల ప్రసాదాన్ని పుసుకొంటే మోకాళ్ళ నొప్పులు త్వరగా నయం అవుతాయి

నడుము నొప్పి ,వెన్ను నొప్పి ఉన్నవారు ఈ తైలాన్ని పుసుకొంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి

ఎవరికైతే ఎముకులు నొప్పిగా ఉంటాయో వారు నొప్పించే ప్రాంతంలో స్వామి తైలాన్ని రాసుకొంటే సమస్యలు తొలగిపోతాయి

చర్మవ్యాధులు ఫై రాసుకొంటే అవి తగ్గి పోతాయి

ఎవరికైతే ఏడున్నర సంవస్త్సరల పాటు ఏలిననటి శని పట్టుకొని పిడిస్తుందో వారు స్వామి అభిషేకపు తైలాన్ని పూసుకొని స్తానం చేస్తే స్వామి అనుగ్రహం లబిస్తుంది

స్వామికి పూసిన తైలాన్ని వంటకు ఉపయోగించకూడదు

వ్రణాలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎటువంటి లేపనాలతో నయం కాకపోతే స్వామి లేపనం చేసిన తైలం పుసుకొంటే తప్పకుండ వ్రణాలు తొలగిపోతాయి

ఎవరైతే పంటి నొప్పితో సతమతము అవుతుంటారో ,పిప్పి పళ్ళతో ఇబ్బందులు ఎదురుకొంటున్నారో అటువంటి వారు స్వామి తైలాన్ని ఒక చెంచా తీసుకోని ఆయిల్ పుల్లింగ్ చేస్తే పళ్ళ సమస్యలు తోలుగుతాయి

ఎవరికైతే పోలియో ఉంటుందో ,అటువంటి వారు స్వామి తైలాన్ని పూసుకొని వ్యాయాయం చేస్తే సమస్య తగ్గుతుంది

బెణుకులు ఉన్నవారు స్వామి తైలాన్ని రాసుకొంటే త్వరగా ఫలితం కనిపిస్తుంది

ఎవరికైతే ఫైకి కనిపించని దెబ్బలు తగిలి నొప్పులు ఉంటాయో అటువంటి వారు స్వామి తైలాన్ని రాసుకొంటే త్వరగా ఫలితం ఉంటుంది

స్వామికి తైలాభిషెకన్ని సంవస్త్సరానికి లేదా ఆరు నెలలకు ఒకసారి చేయిస్తే ఎప్పుడు సుఖ శాంతులు ,ప్రశాంతత ,సంతోషాలు కలుగుతాయి

స్వామి దేవలాయానికి లేదా నందా దీపానికి నూనే లేదా నేతిని ఇస్తే చాల త్వరగా శ్రేయస్సును ,ఉన్నత స్తితిని పొందుతారు .ఉదర సంభంద ,గ్యాస్తిక్ సమస్యలు తగ్గిపోతాయి

No comments:

Post a Comment