గంధ ప్రసాదం


గంధానికి సంస్కురుతంలో చందనమని పిలుస్తారు .గంధాన్ని రుద్ది పుసుకోవటన్ని గంధ ధారణ అని అంటారు

1.గంధాన్ని నుదిటికి పూసుకోవటం ద్వార శ్రీ లక్ష్మి దేవి అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది

2.గంధాన్ని నుదిటికి పూసుకోవటం ద్వార దేహంలోని ఉష్ట్ట్నం తగ్గిపోతుంది

3.గంధాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికీ భాహ్మలోకం ప్రాప్తిసుంది అని చెప్పుతారు

4.గంధాన్ని వ్యాపారస్తులు ఉచితంగా పంచితే వ్యాపార లాభం ఎక్కువ అవుతుంది

5.గంధం చెక్కను పూజించి వారికీ దేవాలయంలో దేవుని సేవకు సంకల్పం చేసుకొని ఇస్తే ఇచ్చిన వారి పాపాలు సంపూర్ణంగా నాశనం అవుతాయి

No comments:

Post a Comment